India is known to be the spiritual and cultural capital of the world and rightfully so because it's the land of ancient temples that date ba
seen from Palestinian Territories
seen from Brazil

seen from India

seen from Canada
seen from Philippines

seen from India
seen from Ukraine

seen from Malaysia
seen from China

seen from United States

seen from Vietnam
seen from Russia

seen from Malaysia
seen from Singapore

seen from Malaysia
seen from United States
seen from Bangladesh
seen from United States

seen from Malaysia
seen from South Korea
India is known to be the spiritual and cultural capital of the world and rightfully so because it's the land of ancient temples that date ba
భారతీయ శాస్త్రీయ సూత్రాల ప్రకారం దేవాలయాలు ఎక్కడ నిర్మించాలి?
దేవాలయాలు ఎక్కడ నిర్మించాలి.. భారతదేశంలో ఎక్కడ చూసిన దేవాలయాలు మనకు కనిపిస్తాయి. హిందూ దేవాలయాల్లో అనేక ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. అలాగే ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, ఆలయం రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే మనం గమనించవసింది ఏమిటంటే. భారతదేశంలో దేవాలయాలు నదుల పక్కన, సముద్రాల పక్కన, కొండల దగ్గర, పెద్ద పెద్ద మౌంటైన్స్ దగ్గర కనిపిస్తాయి. ఇంక కొన్ని దేవాలయాలు ఊరి చివర, నిర్మానుష ప్రదేశాల్లో, అడవుల్లో, ఎడారుల్లో కనిపిస్తాయి. మరికొన్ని ఆలయాలు ఏకంగా గుట్టల పైన కనిపిస్తాయి. ఇలా హిందూ దేవాలయాలు ఒక ప్రత్యేకమైన ప్రదేశాల్లో నిర్మించడానికి గల కారణం ఏంటి? అవే విషయాలు మనం తెలుసుకుందాం. భారతదేశంలో వివిధ ఆచారాలు మరియు ఆరాధనలతో వివిధ ప్రదేశాలు, ఆకారాలు, పరిమాణాలు మరియు వివిధ దేవుళ్ళలో భారతదేశం అంతటా మిలియన్ల కొద్ది ఆలయాలు ఉన్నాయి. కానీ ఆ దేవాలయాలన్నీ మన ప్రాచీన భారతీయ హిందూ దేవాలయ సూత్రాలను అనుసరించి (శాస్త్రీయ కారణాలను అనుసరించి) వేద మార్గంలో నిర్మించబడలేదు.
ఈ ఆధునిక ప్రపంచంలో, నగరాల్లో చాలా అనువైన ఉచిత స్థలాన్ని (ఏ నిర్మాణాలు లేకుండా) కనుగొనలేము మరియు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాలలో ప్రజలు వేద మార్గాల్లో నిర్మించిన దేవాలయాలకు ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది ( మెట్రో నగరాల్లో వలె). ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని బట్టి మన పరిసరాల్లో (చిన్న & పెద్ద) దేవాలయాలను నిర్మించడం మనం చూస్తాం. తద్వారా మనం తరచుగా దేవాలయాలను సందర్శించవచ్చు మరియు దేవుణ్ణి ఆరాధించవచ్చు.
Also Read: తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ 1000 సంవత్సరాల భారతీయ చరిత్ర
ప్రాచీన భారతీయ శాస్త్రీయ సూత్రాల ప్రకారం దేవాలయాలు ఎక్కడ నిర్మించాలి?
భూమి యొక్క అయస్కాంత తరంగ మార్గం దట్టంగా ప్రయాణించే ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించాలి. ఈ స్థలాలు ఎక్కడైనా ఉండవచ్చు. నగరం, పట్టణం, గ్రామలలో లేదా ఎక్కువ జనాభా నివాస స్థలాల మధ్యలో లేదా కొండపై, గుహలో లేదా నది మధ్యలో ఒక చిన్న ద్వీపంలో అయస్కాంత తరంగ మార్గం దట్టంగా ఉన్న చోట నిర్మించాలని మన పురాణాలూ చెపుతున్నాయి . దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని ఎన్నుకోవడంలో కూడా మన జీవితంలోని ప్రతి భాగంలో సైన్స్ ఉంది. కానీ మనం విదేశీ కల్చర్ కి అలవాటు పడి మనం మన సంస్కృతిని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
దేవాలయాలు ఎక్కడ నిర్మించాలి ఉత్తర, దక్షిణ ధ్రువల యొక్క మాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ వేవ్ డిస్ట్రిబ్యూషన్ల నుండి సానుకూల శక్తి సమృద్ధిగా లభించే ప్రదేశంలో దేవాలయాలు నిర్మించబడతాయి. అలాగే దేవాలయాలు నిర్మించిన తరువాత దేవాలయంలో ఎక్కువగా మాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ మూలా విరాట్ ని మన పూర్వీకులు అంటే దేవుని ప్రధాన విగ్రహం అక్కడ ఉంచే వారు. ఈ ప్రదేశం మధ్యలో స్పష్టంగా మనం నిర్మిస్తున్న చోట ఆలయ కోర్ సెంటర్ గర్భా గుడి లేదా గర్భాగ్రిహ లేదా మూలాస్థానం అని పిలుస్తారు.
విగ్రహం ఉన్న ప్రదేశం ధృవీకరించబడిన మరియు ఉంచబడిన తర్వాత ఆలయ నిర్మాణం నిర్మించబడుతుందని మనలో చాలామందికి తెలియదు. ఆలయ కోర్ సెంటర్ అయస్కాంత తరంగాలు గరిష్టంగా ఉన్నట్లు గుర్తించే ప్రదేశం. వేద స్క్రిప్ట్స్ (శ్లోకాలు) తో చెక్కబడిన రాగి పలకలు ప్రధాన విగ్రహం (మూలా విరాట్ ) క్రింద పెడుతారు.
Also Read: లేపాక్షి ఆలయం లో ఉన్న ఏడు వింతల గురించి తెలుసా?
మన పూర్వీకులు ఎలా ఒక దేవాలయాన్ని నిర్మించడానికి మొదలు దేవాలయానికి కావలసిన ప్రదేశాన్ని ఎంచుకొని ఆ తరువాత ఆలయాలను నిర్మించేవారు. అంతే కాకుండా మన పూర్వీకులు ఒక దేవాలయం నిర్మించేటప్పుడు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉండే విధంగా నిర్మాణాలు చేసే వారు.
ప్రపంచం మొత్తం అజ్ఞ్యాననంలో ఉన్నప్పుడే మన భారతీయులు ఎన్నో అద్భుతాలను చేసి చూపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతీయులు అసాధ్యులు. హిందూమతం అంటే కేవలం ఒక మతం కాదు. ఒక అధునిక టెక్నాలజీతో నిండిన దివ్య భండాగారం. హిందూ సంస్కృతిలో మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత ప్రమేయం ఉందో ఇది చూపిస్తుంది. పురాతన దేవాలయాల నిర్మాణంలో చాలా సైన్స్ మరియు టెక్నాలజీ దాగి ఉన్నాయి. మన పూర్వీకులు ఊపయోగించిన టెక్నాలజీని ఇప్పుడు ఊపయోగించడం సాధ్యపడని విషయం. ఇవి మన జీవనశైలిపై ప్రభావం చూపడమే కాక, మన పూర్వీకులు జ్ఞానం విషయంలో ఎంత ఉన్నతమైనవని కూడా రుజువు చేస్తాయి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మిగత వారితో పంచుకోండి.
Also Read: రామప్ప ఆలయాన్ని భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించిన టెక్నాలజీ గురించి తెలుసా?
Read the full article