హీరోలకు డ్రగ్స్ టెస్టులా? మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్!
సినిమా హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు మంచు విష్ణు స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి, సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. అభిమానులు తమ అభిమాన నటులను అనుసరిస్తారని, అందుకే హీరోలు…














