Ankitha : ఒకప్పటి ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
Ankitha : ఒకప్పటి ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
Ankitha : ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి మూవీ గుర్తుంది కదా. ఈ మూవీలో ఎన్టీఆర్ తన మాస్ విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ మూవీలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. అయితే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది. కానీ అంకిత మాత్రం సినిమాలకు దూరమైంది. ఇక ఈమె ఇప్పుడు…
View On WordPress












