వామిక… ఇప్పుడు అకాయ్.. విరాట్ కోహ్లి వారసులు
2021వ సంవత్సరంలో జనవరి 11వ తేదీన టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ - అనుష్క దంపతులకు వామీక జన్మించింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు అకాయ్ గా నామకరణం చేశామని విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఐతే ఈ విషయంపై విరాట్ కోహ్లి తమ వ్యక్తిగత జీవితం గురించి అందరూ గౌరవించాలని అభిమానులకు కోరారు.
Read the full article


















