కొన్ని వ్యక్తులు పదవుల వల్ల గొప్పవాళ్లు అవుతారు. మరికొందరు తమ ఆలోచనల వల్ల తరతరాలకు గుర్తుండిపోతారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రెండో కోవకు చెందిన మహనీయుడు. చిన్న పట్టణంలో ప్రారంభమైన ఆయన ప్రయాణం భారత రాష్ట్రపతి పదవికి చేరుకుంది. కానీ ఆయన అసలైన గుర్తింపు యువతతో గడిపిన సమయం, విజ్ఞానంపై ఉన్న నమ్మకం, దేశాభివృద్ధిపై ఉన్న కలలు.
ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవితాన్ని మరోసారి చదవడం అంటే మన కలలను కూడా మరోసారి గుర్తుచేసుకోవడమే.
📖 పూర్తి కథనం:
భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.














