దశాబ్దాల రాజకీయ కోట బద్దలైంది. బెంగాల్ గడ్డపై బీజేపీ చారిత్రక విజయం సాధించాక, 10 కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని మార్చే ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ఢిల్లీలో సాగుతున్న ఉత్కంఠభరిత చర్చల పూర్తి వివరాలు ఇక్కడే చదవండి.. 👇
పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగిరింది. Bengal Election Results సంచలనం సృష్టించగా, సీఎం ఎంపికపై ఢిల్లీలో నరేంద్ర మోదీ కీలక మంతనాలు.










