Gentle Reminder: ఓం జీ 5 జనవరి (గురువారం) భారత్ స్వాభిమా న్ ( పతంజలి యోగ యొక్కముఖ్య సంస్థ) ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మన యోగా సభ్యులందరూ తప్పకుండా యోగ క్లాస్ కి హాజరు కాగలరు స్పెషల్ యోగ క్లాస్ జరుగుతుంది. రోజూ యధావిధిగా యోగా జరిగే సమయం🧘♀️🧘🏼♂️ లోపే జరుగును. కావున సభ్యులందరూ దయచేసి తప్పక హాజరు కాగలరు. గమనిక: వీలయిన వారు తెలుపు రంగు దుస్తులు లో రాగలరు.. #Patanjali_Yog_Teacher_Training #patanjaliyogpeeth #BharatSwabhimanTrust #DivyaPharmacy #PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti #YuvaBharat #KisanSevaSamiti #YogPracharakVibhag #SocialMedia #LegalCell #AndhraPradeshState https://www.instagram.com/p/Cm_-k1Ip4Np/?igshid=NGJjMDIxMWI=









