ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 11 క్రిమినల్ కేసుల నమోదునిబంధనలకు విరుద్ధంగా కేసుల ఉపసంహరణనేడు హైకోర్టులో విచారణకు రానున్న కేసుప్రతివాదులుగా జగన్, ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైన 11 క్రిమినల్ కేసులను నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ఫిర్యాదుదారులు కలిసి నిబంధనలను ఉల్లంఘించి కేసులను ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.ఈ 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఐదు కాగా, గుంటూరులో నమోదైనవి ఆరు కేసులు …















