తెలంగాణ భాషకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన హీరో "అంకం రవి" సార్
రాజీ పడలేని చోట రాజీనామా ఇవ్వాల్సిందే.. ఆత్మ గౌరవాన్ని చంపుకుని సంఘర్షణలకు లోను అవుతు పని చేయవలసిన గత్యంతరం లేదు అనిపించింది. జూన్ 23 న టీవీ9 కు రాజీనామా చేశాను. ముఖ్యంగా నేను టీవీ9 లో కృతజ్ఞత చెప్పుకునేది ఎవరికైనా ఉంది అంటే నన్ను పిలిచి పెద్ద బాధ్యత అప్పజెప్పిన రవి ప్రకాష్ సర్, క్రాంతి ( ఆందోల్ ఎమ్మెల్యే) సార్లకే. వారితో చాలా దగ్గరగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. వారు ఇచ్చిన ప్రోత్సాహం , దైర్యం , స్ఫూర్తి మరువలేనివి. ఫాంహౌస్ లో సీఎం.. కరోనా రివ్యూల్లో గవర్నర్.. ! ఇక పోతే తెలంగాణ యాస, భాష, సంస్కృతి పై అవగాహన లేనివారు , ఇక్కడి సాంస్కృతిక జీవం తెలియని వారు , రేటింగ్ ల కోసం అరగంట నవ్వించే "బుడ్డర్ ఖాన్ " తెలంగాణ యాస ప్రోగ్రామ్స్ అనుకుంటున్నారు కొందరు. యాసకు డిమాండ్ ఉందని తప్ప ఇక్కడి భాష పై ప్రేమతో మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు కరువైపోయారు. సెక్రటేరియట్ కుప్పకూలింది… సారు తల్సుకుంటే ఓ లెక్కా..? ఈరోజు అంతట తెలంగాణ ప్రోగ్రామ్స్ టాప్ రేటింగ్స్ లో ఉన్నాయి అంటే దానికి కారణం v6 c.e.o అంకం రవి సారు వేసిన బాటనే. మీడియా లో తెలంగాణ భాషకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన హీరో అయన అని సగర్వంగా చెబుతాను. వారితో అత్యంత సన్నిహితంగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రతిభ ఉంది అంటే చాలు ఎవరినైనా గుర్తించి ప్రోత్సహించే ది బెస్ట్ బాస్ అయన. నేను వీ సిక్స్ తీన్మార్ లో రైటర్ కం ప్రొడ్యూసర్ గా చేరినప్పుడు నాలోని ప్రతిభని గుర్తించి 6 నెలల్లో 2 సార్లు జీతం పెంచారు. ఇది చాలు అయిన ట్యాలెంట్ నీ ఎలా ప్రోత్సహిస్తా రో చెప్పడానికి. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో నేను విసిక్స్ నీ వదిలి పెట్టీ ఆయన్ను చాలా బాధ పెట్టాను. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. Read the full article








