Forgotten by Fame: When the Kannappa Legacy Ignored Its Own People
Dr. Mohan Babu తొలి ఆదిమవాసులు, అడవిలోని క్రూర మృగాలతో వీరోచితంగా పోరాడే కిరాతకులు, నాడు వేటనే వృత్తిగా బ్రతికిన తెగ, ప్రభుత్వాల ద్వంద్వ నీతి వల్ల వేట వృత్తిని కోల్పోయి, తన ఉనికిని కోల్పోవడంతో నేడు కనుమరుగవుతున్న తరుణంలో బోయల గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. మోహన్ బాబు ‘కన్నప్ప’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరలో మాజీ ఎంపీ బాబురావు మరియు ఇతర ఆదివాసీయులను సన్మానిస్తూ మాట్లాడారు. కానీ ఆ సన్మానికి…

















