Who is black sheep in BRS ?
MLC kavitha దేవుడు సరే.. దెయ్యాలెవరు? అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన లేఖ నిజమేనని కుండబద్దలు కొట్టింది. అయితే పార్టీలో అంతర్గతంగా సమస్యలున్న మాట నిజమేనని ఒప్పుకుంది. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దెయ్యాలున్నయని నొక్కి చెప్పింది. కాంగ్రెస్, బీజేపీలు సంకలు గుద్దుకోవలసిన అవసరం లేదని ఇది మా అంతర్గత సమస్య అన్నారు కవిత. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు…












