ఎస్సై అంటూ కులం మార్చుకొని ఘరానా మోసం!
ఎస్సై పేరుతో యువతిని మోసగించిన కుర్రాడు.. కులం పేరు మార్చుకుని దళిత యువతిని పెళ్లాడిన నకిలీ ఎస్ఐ.. తానూ దళిత వర్గానికి చెందిన వాడినని, ఎస్ ఐ గా పని చేస్తున్నానని, నమ్మించి పెళ్లికి రూ. 13 లక్షలు కట్నంగా తీసుకున్న రామచంద్ర రావు.. తాను విశాఖ సిటీలో పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు నకిలీ ఐ డీ కార్డ్స్ సృష్టించిన కేటుగాడు... పోలీస్ యూనిఫామ్ కూడా వేసుకొని యువతిని, ఆమె బంధువులను కూడా నమ్మబలికించిన ఘరానా మోసగాడు... ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నానని, సివిల్స్ ఎగ్జామ్ రాశానని, ఎస్ఐ కంటే పెద్ద పోస్ట్ కు వెల్తానాని చెప్పి నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్న మోసగాడు... మోసగాడి మాటలు నమ్మి గత ఏడాది నకిలీ ఎస్ఐ తో యువతికి పెళ్లి చేసిన కుటుంబీకులు... ఏడాదైనా ఉద్యోగం రాకపోబడంతో అనుమానించి అరా తీసిన భార్య.. నకిలీ పోలీసుగా , తప్పుడు కులంతో నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు గుర్తించిన యువతి, ఆమె కుటుంబీకులు.. కంచరపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నిందితుడిని అరెస్ట్ చేసిన నిజమైన పోలీసులు.. పిల్లలు.. మీరు పులులురా.. మీ దేశభక్తికి సలాం! మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article











