టిఆర్ఎస్ ప్రచారానికి బిత్తిరి సత్తి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
టిఆర్ఎస్ ప్రచారానికి బిత్తిరి సత్తి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
మరొక నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ కూడా విపరీతంగా ప్రచారం పై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళుతూ తమ వాణిని వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలిచిన టీడీపీ, కాంగ్రెస్ లు ఇప్పుడు టిజెఎస్, సిపిఐ తో కలిసి మహాకూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ పై ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. అయితే మరోవైపు టిఆర్ఎస్ కూడా తమ…
View On WordPress















