చైనా ఓపెన్... అనామకురాలి చేతిలో పీవీ సింధుకు ఘోర పరాభవం!
చైనా ఓపెన్… అనామకురాలి చేతిలో పీవీ సింధుకు ఘోర పరాభవం!
తొలి రౌండ్ లోనే పరాజయం
సింధును ఓడించిన పాయ్ యు
వరుస తప్పులు చేసిన సింధు
గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ పోటీల్లో వరుసగా వైఫల్యం చెందుతున్న తెలుగుతేజం పీవీ సింధు… మరోసారి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో ఓ అనామకురాలి చేతిలో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన సింధును, బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెద్దగా పరిచయం లేని చైనీస్ తైపీకి చెందిన…
View On WordPress















