తెలంగాణలో దత్తత తీసుకోబోతున్న గ్రామానికి మహేష్
తెలంగాణలో దత్తత తీసుకోబోతున్న గ్రామానికి మహేష్
తన సొంత గ్రామం బుర్రిపాలెంతో పాటు తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో బాగా వెనుకబడిన మహబూబునగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ప్రిన్స్ మహేష్ బాబు అంగీకరించిన సంగతి తెలిసిందే! అనంతరం జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న మహేష్ ఆ గ్రామంలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆ గ్రామంలోని…
View On WordPress














