Cold Relief Tips : ‘జలుబు’ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? మీకోసమే ఈ టిప్స్..!
Cold Relief Tips : ‘జలుబు’ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? మీకోసమే ఈ టిప్స్..!
Cold Relief Tips : చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. విపరీతంగా ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు గరగర అనడం వంటివి ఊపిరాడనివ్వవు. వీటి వలన రోజువారీలాగా మన మెదడు యాక్టివ్ నెస్ కోల్పోతుంది. చిరాకు వస్తుంది. కొంచెం చల్లగాలి తగిలితే చాలు ఇక తుమ్ములే తుమ్ములు.. జలుబు దెబ్బకు మన పక్కన కూర్చునే వారు భయంతో పరుగులు తీస్తుంటారు. పైగా…
View On WordPress










