కేసీఆర్ గారూ ఏంటీ ఈ దుర్మార్గం.. ఇంత వివక్ష ఎందుకు..?
కల్నల్ సంతోష్ కుమార్ అంత్య క్రియలకు KCR ఎందుకు హాజరు కాలేదు..? సీఎం ఫార్మ్ హౌస్ కు కూత వేటు దూరంలో ఉన్న హకీం పేటకు వెళ్ళి కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు హాజరు కాలేదు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు అంటే అంత చిన్న చూపా... ఎన్నో అవసరం లేని కార్యక్రమాలకు సీఎం హోదాలో హాజరయ్యారు సైనిక లాంఛనాలతో కర్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు(ఫోటోలు) 1.పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి అంత్య క్రియలకు హాజరయ్యారు 2.మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి అంత్య క్రియలకు హాజరయ్యారు 3.విజయ నిర్మల అంత్య క్రియలకు హాజరయ్యారు 4.రాజగోపాల్ రెడ్డి కూతురి పెళ్ళికి హాజరయ్యారు 5.ఈటెల రాజేందర్ గారి ఇంట్లో పెళ్ళికి హాజరయ్యారు వీరమరణం పొందిన సైనికులు వీరే! అప్పు చేసి ఇల్లు కట్టాడు..కానీ చూడకుండానే వీరమరణం! 6.పరిటాల ఇంట్లో పెళ్ళికి అంత దూరం వెళ్లారు 7.నారాయణ కొడుకు మందు తాగి ఆక్సిడెంట్ లో పోతే హాజరయ్యారు 8.హరి కృష్ణ అంత్య క్రియలు అధికార లాంచనాలతో దగ్గరుండి చేయించారు 9.చివరికి ఒక ఫ్లాప్ హీరో బాల కృష్ణ సినిమా గౌతమి పుత్ర శాత కార్ని రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు ఇలా ఎన్నో పనికి రాని వాటికి హాజరు ఐన ముఖ్య మంత్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ తెలంగాణ ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ కుమార్ అంత్య క్రియలకు ఎందుకు హాజరు కాలేదు.... అంతే కాదు....మీరు Read the full article













