ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు : విహెచ్
ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు : విహెచ్
‘ఓటుకు నోటు’ వ్యవహారంపై పవన్కళ్యాణ్ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ టీమ్, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో, ఒప్పో పవన్ చెప్పాలన్నారు. అవినీతి ప్రశ్నిస్తానన్న ఆయన ఇప్పుడు మౌనంగా ఉండడం సరికాదన్నారు. ఈ అంశంపై పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, నిలదీయాలని ఆయన కోరారు. ఈ కేసు నుంచి బయట…
View On WordPress












