అంతా నీతులు చెప్పేవారే, కానీ చేసేది మాత్రం..!
money-distribution-for-voters-in-gudivada-municipality-by-poll #ysrcp #tdp #chandrababunaidu #ysjagan #gudivada #bypoll #municipality #noteforvote #koradanews
రాజకీయాలు, రాజకీయనాయకులు ఎంత దిగజారిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో విలువలు ఎప్పుడో పతనమయ్యాయి. పదవి కోసం ఎలాంటి గడ్డి కరిచేందుకునైనా లీడర్లు వెనుకాడరు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. అవసరమైతే ప్రజాస్వామ్యానికి కూడా వెలకడతారు. నోట్ల కట్టలతో ఓట్లను కొనేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ.. దేశవ్యాప్తంగా ఇలాంటి తీరే కనిపిస్తుంది. పైకేమో నీతులు చెబుతారు. ప్రజాస్వామ్య…
View On WordPress

















