కర్నాటక సింగం పోలీస్ కె.అన్నమలై రాజీనామా...
కర్నాటక సింగం పోలీస్ కె.అన్నమలై రాజీనామా…
కర్నాటక పోలీస్‌శాఖలో సింగంగా పిలువబడే బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.అన్నమలై తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో ఆ రాష్ట్ర సీఎం హెచ్డీ కుమారస్వామిని అన్నమలై మంగళవారం నాడు కలిసి తన రాజీనామా విషయాన్ని తెలియజేశారు. తన నిర్ణయాన్ని సమీక్షించుకుని విధుల్లో కొనసాగాల్సిందిగా సీఎం కోరినప్పటికీ అన్నమలై సున్నితంగా తిరస్కరించారు.
విధి నిర్వహణలో ఇంతకాలం సహకరించిన…
View On WordPress












