తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త : ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కీలక నిర్ణయం
good-news-for-ap-telangana-states-people #kcr #telanganacm #apcm #ysjaganmohanreddy #cordialrelations #neighbourstates #kaleshwaram #friendlyrelations #koradanews
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల రాత మారిపోనుందా? తెలుగు రాష్ట్రాలు అభివృద్ది బాటలో పయనించనున్నాయా? తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి రోజులు వచ్చాయా? ఏపీ, తెలంగాణ సస్యశ్యామలం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఏపీకి జగన్ సీఎం…
View On WordPress












