కరోనకు మందు కావాలా ? కారోనలో మందు దొరికేసింది. నిజమే అందుకోసమే ప్రభుత్వం ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ లో కూడా కేవలం మందుల షాపులు మందు షాపులు మాత్రమే తెరిచారు... పాలు, పెరుగు, నిత్యా అవరసరాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది అందుకోసమే వాటిని కఠినంగా బంద్ చేయబడింది అర్థంచేస్కోండి.. #varanasiArunChaitanya #advocate #corona #coronaandhrapradesh #covid_19 #covid #coronaindia #ysjagan #AndhraPradesh #Anantapur #liquor #lockdown #lockdown2021 #2021 #justice #awarness (at Anantapur, Andhra Pradesh) https://www.instagram.com/p/CO7H9B-AXPj/?igshid=1dktgp3dt1fhi














