"I will remain in the field of journalism until my last breath." — Telangana journalist, Venkateshwarlu Boya
Gautham Buddha “నా చివరి శ్వాస వరకు జర్నలిజం వృత్తిలోనే ఉంటాను” తెలంగాణ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు బోయ మా అమ్మ ఓసారి నాతో ఇలా అంది. “జర్నలిజంలో జాబ్ దొరక్కపోతే వేరే జాబ్ వెతుకోవచ్చు కదా.. అదే జాబ్ కావాలని ఖాళీగా కూర్చోవడం ఎందుకు? “ అని. మా ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు ఈ మాట అన్నారు. నా ఫ్యామిలీని పోషించడానికి ఒకసారి కన్విన్స్ అయి మ్యారేజ్ కన్సల్టెంట్ గా మూడేళ్లు చేశా.. పెద్దగా గిట్టుబాటు కాకపోయినా…

















