స్టేజిపైనే క్లాసు పీకిన మోహన్ బాబు
స్టేజిపైనే క్లాసు పీకిన మోహన్ బాబు! #MohanBabu Speech at #Lakkunnodu #AudioRelease Function #ManchuVishnu #Hansika
మనసులో ఏది దాచుకోకుండా భోళాగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారని Collection King మోహన్ బాబుకి పేరు. గతంలో కొన్ని సభా వేదికలపైన కూడా బాహాటంగా సినీ వేడుకల గురించి వ్యక్తుల గురించి Bold Statement ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసారు. చిరుని సైతం Legend అని సత్కరించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసిన Mohan Babu తర్వాత ఎన్నో సందర్భాల్లో తన నిర్మొహమాటమైన మనస్తత్వాన్ని మాత్రం రాజీ పరిచే ప్రయత్నం చేయలేదు.…
View On WordPress













