తెలంగాణా ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పార్టీ క్యాడర్ లో నిరాశా నిస్పృహలు అలముకుంటున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోరం గా పరాజయం పొంది పరాభవం పాలైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది.High Tension in Congress : Congress High Command is purging the DCCs
High Tension in Congress : Congress High Command is purging the DCCs

















