వైసీపీ జెండా ఇంటిపై కట్టినందుకే..
#TDP #Andhrapradesh #YSRCP #2019Elections వైసీపీ జెండా ఇంటిపై కట్టినందుకే..
రోజు రోజుకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.నిన్నటికి నిన్న రైతులపై కేసులు పెట్టించాడు.ఈ రోజు మరో దారుణానికి ఒడిగట్టాడు.
రౌడీయిజం చూపించుకున్న టీడీపీ ఎమెల్యే
అసలు విషయం ఏమిటంటే,పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు.
వారు వైఎస్సార్ సీపీపై…
View On WordPress

















