#dennislillee https://www.instagram.com/larsfredriksvedberg/p/CYrk39cqG6j/?utm_medium=tumblr

seen from Malaysia

seen from Malaysia

seen from Malaysia

seen from Malaysia

seen from United States
seen from Hungary
seen from Brazil

seen from Türkiye
seen from Brazil
seen from United States

seen from Malaysia

seen from Australia
seen from Canada

seen from United States

seen from Malaysia
seen from China

seen from Malaysia
seen from Russia
seen from United States

seen from Puerto Rico
#dennislillee https://www.instagram.com/larsfredriksvedberg/p/CYrk39cqG6j/?utm_medium=tumblr
Lillee reflected on a 4WD trip in the bush outside of Perth, when a punctured tyre meant they stopped just after spotting an eight-metre long snake.
“I said I’d watch out for the snake while Bacchus (Marsh) got under the car to lower the spare,” he said.
“I pinched one of his ankles .... he hit his head on the under-carriage and then shot out from under the car and got back in.
“I just couldn’t stop laughing, but it backfired as he refused to get out and I was left to change the tyre with one eye looking out for that bloody reptile.”
~~~~~~~~
https://www.perthnow.com.au/sport/cricket/lillee-leads-tributes-as-marsh-farewelled-c-6094180?fbclid=IwAR0PN4mQPywp2b6t1vBNgLN5aAnXag_mJdKcm5Aq-iXPP-psyHT8V7KyPAw
క్రికెట్లో ఇప్పటివరకు నో బాల్ వేయని బౌలర్లు వీళ్ళే!
విజయానికి గెలుపుకు మధ్య తేడా ఒక్కటే.. ఇక క్రికెట్ లో అయితే ఒక్క పరుగు తేడాతో చాలా జట్లు గెలిచాయి. ఆ ఒక్కటే చాలా కీలకం.. అయితే క్రికెట్ చరిత్రలో ఈ క్రింది అయిదుగురు బౌలర్లు మాత్రం తమ కెరీర్ లో ఒక్కసారిగా నో బాల్ కూడా వేయలేదు.. అందులో మన భారత్ నుంచి ఒక్కరు ఉండడం మరో విశేషం.. 1. లాన్స్ గిబ్స్ (Lance Gibbs) వెస్టిండీస్ లెజెండ్ లాన్స్ గిబ్స్.. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్ల మార్కును చేరుకున్న తొలి స్పిన్నర్ కూడా ఇతడే. తన సుదీర్ఘ ఆట జీవితంలో, గిబ్స్ ఎప్పుడూ కూడా నో-బాల్ బౌలింగ్ చేయలేదు. 2. ఇయాన్ బోథం (Ian Botham) ఇంగ్లాండ్ కు చెందిన గొప్ప ఆల్ రౌండర్ ఇయాన్ బోథం.. తన 16 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో బోథం.. ఒక్క నో బంతిని కూడా వేయలేదు. ఇంగ్లాండ్ తరఫున 102 టెస్టులు, 116 వన్డేలు ఆడాడు. 3. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడు. అతను 88 టెస్టులు, 175 వన్డే మ్యాచ్‌లు ఆడాడు మరియు 1992 లో పాకిస్తాన్‌ను మొట్టమొదటి ప్రపంచ కప్‌కు నడిపించాడు. తన కెరీర్ మొత్తంలో, ఇమ్రాన్ ఎప్పుడూ నో బాల్ బౌలింగ్ చేయలేదు. సాక్షి టీవీలోకి బిత్తిరిసత్తి. అక్కడికే ఎందుకు పోతున్నట్టు..!? 4. డెన్నిస్ లిల్లీ (Dennis Lillee) ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, డెన్నిస్ లిల్లీ ఆల్ టైమ్ గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన అంతర్జాతీయ కెరీర్లో ఎప్పుడూ నో-బాల్ బౌలింగ్ చేయలేదు. లిల్లీ 70 టెస్టులు, 63 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 5. కపిల్ దేవ్ (Kapil Dev) భారతదేశపు అత్యుత్తమ ఆల్ రౌండర్ లలో కపిల్ దేవ్ ఒకడు.. 1983 లో భారత్ గెలిచిన మొదటి ప్రపంచ కప్ కి నాయకత్వం వహించాడు. Read the full article
Throwback Thursday - Dennis and his Blue Heeler mate back in 2008!
Thought you guys would like to see some behind the scenes at our latest TV shoot!