మా నాయకులన్నా, మంత్రులున్నా వదలొద్దు..! సీఎం కేసీఆర్
cm-kcr-serious-on-drugs-adulterated-cases #cmkcr #telananga #drugs #drugsracket #adulteration #adulteratedblood #akunsabharwal #tollywood #dilutedblood #koradanews
హైదరాబాద్ లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్కూల్, కాలేజీ విద్యార్థులు సైతం మత్తు పదార్ధాలకు బానిసలవడం కలకలం రేపుతోంది. ఇక సినీ పరిశ్రమకు చెందిన వందలాదిమందికి డ్రగ్స్ దందాతో లింకులు ఉండటం సెన్సేషనల్ గా మారింది. పోలీసుల విచారణలో ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘డ్రగ్స్’ కేసు వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో మరింత దూకుడుగా…
View On WordPress












