ముందస్తుపై సీఎం కేసీఆర్ వ్యూహం మారిందా?
cm-kcr-sensational-comments-on-early-elections #cmkcr #kcrearlyelecitons #kcrearlypolls #dissolutionofassembly #kongarakalan #koradanews
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గారా? కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?గులాబీ దళపతి లెక్కలు తప్పాయా? టీఆర్ఎస్ అధినేత వ్యూహం మారింది? ముందస్తు ఎన్నికలపై ఎక్కడలేని ఉత్సాహం చూపించిన సీఎం కేసీఆర్.. తాజా స్పీచ్ తర్వాత ఈ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోలేదు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ముందస్తు ఎన్నికలకు…
View On WordPress
















