రావికమతం ఏఎస్ఐ సస్పెన్షన్ .. మీడియాతో డీఎస్పీ సునీల్
రావికమతం ఏఎస్ఐ సస్పెన్షన్ .. మీడియాతో డీఎస్పీ సునీల్
కొత్తకోట: పోలీస్ స్టేషన్ కు సివిల్ దుస్తుల్లో రావడం, మద్యం సేవించి ఉండడం, ఒక మహిళతో కలిసి దొరికిపోయిన రావికమతం ఏఎస్ఐ అప్పరావును సస్పెండ్ చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ సునీల్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం కొత్తకోట పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ స్టేషన్ లో చోటు చేసుకున్న సంఘటనను ప్రయివేట్ వ్యక్తులకు చేరవేశారన్న సమాచారంపై ఒక హెడ్ కానిస్టేబుల్ పైన శాఖా పరమైన చర్యలు తీసుకుంటా మని ప్రకటించారు.…
View On WordPress








