ఎంసెట్ స్కాంలో మరో ట్విస్ట్ ..! పేరెంట్స్ తెలివితేటలు చూసి కంగుతిన్న సీఐడి.. ??
ఎంసెట్ స్కాంలో మరో ట్విస్ట్ ..! పేరెంట్స్ తెలివితేటలు చూసి కంగుతిన్న సీఐడి.. ??
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ కుంభకోణంలో రోజుకో ఓ కోణం వెలుగు చూస్తోంది. తాము ఒప్పుకున్న మేరకు డబ్బులు చెల్లించడానికి తమ సర్టిఫికెట్లను బ్రోకర్లకు కుదవపెట్టినట్లు వెలుగు చూసింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐతే విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లకేషాక్ ఇచ్చారు.
ప్రశ్నాపత్రాన్నిలీక్ చేసి తమకు ఇచ్చేందుకు గాను భారీ మొత్తంలో నగదు…
View On WordPress













