దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడు...
దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడు…
దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, పేద ప్రజల కోసం పార్టీలకతీతంగా ప unని చేసిన గొప్ప వ్యక్తి అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలం హొతి- బి గ్రామంలో జరిగిన దివంగత మాజీ మంత్రి ఎం.డి. ఫరీదుద్దీన్ గారి పతేహా చెహాలుం (40 రోజుల కార్యక్రమం) కార్యక్రమానికి మంత్రి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి…
View On WordPress














