ఈ రోజు 26-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 26-05-2022 రాశి ఫలితాలు
మేషం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి. వృషభం ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు…
View On WordPress














