నాట్ బిఫోర్ మి పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
నాట్ బిఫోర్ మి పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వేసిన ‘నాట్ బిఫోర్ మి’ పిటిషన్ పై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిసాయి. అనంతరం దీనిపై నిర్ణయాన్ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అటు, ఈ పిటిషన్ పై విచారణ పూర్తయ్యాకే మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ఓటు కు నోటు కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…
View On WordPress














