పవన్ కల్యాణ్ కు హితబోధ చేసిన వైఎస్ జగన్..!
ys-jagan-hot-comments-on-pawan-kalyan #ysjagan #ysrcp #pawankalyan #janasena #hotcomments #interestingcomments #tdp #budget #koradanews
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితబోధ చేశారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో విడమరిచి చెప్పారు. ‘నీ పద్ధతి మార్చుకో’ అని పవన్ కు సూచించారాయన.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్ పై జగన్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి పవన్ ప్రస్తావ తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు…
View On WordPress













