'చుట్టాలబ్బాయి' సక్సెస్‌తో జోష్‌మీదున్న దర్శకుడు 'వీరభద్రం'
@RamTalluri_lead @veerabhadramdir @Aadi_offl @imNamitha @Viswacm1 'చుట్టాలబ్బాయి' సక్సెస్‌తో జోష్‌మీదున్న దర్శకుడు 'వీరభద్రం'
ఆది, నమితా ప్రమోద్, సాయికుమార్ ప్రముఖ పాత్రల్లో నిర్మాతలు రామ్, వెంకట్ నిర్మాణంలో హిట్ చిత్రాలదర్శకుడు వీరభద్రం తెరకెక్కించిన సినిమా చుట్టాలబ్బాయి. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజే రెండున్నర కోట్లు వసూలు చేసింది. భాయ్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వీరభద్రం చుట్టాలబ్బాయి సినిమాకు ప్రేక్షకులనుండి వస్తున్న రెస్పాన్స్, సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుండడంతో మంచి జోష్ మీదున్నారు. దీంతో…
View On WordPress











