Experience Divine Charm with Ganapathi Pendants from Kollam Supreme

seen from Australia
seen from Norway
seen from Estonia
seen from United States
seen from Russia

seen from United Kingdom
seen from Australia
seen from United Kingdom
seen from United States

seen from Venezuela

seen from Estonia
seen from United States
seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from Mexico
seen from United States

seen from United States

seen from France
Experience Divine Charm with Ganapathi Pendants from Kollam Supreme
Wishing you a happy Vinayagar Chaturthi🙏✨! May Lord Ganesha bring health, wealth, and success into your life, removing every obstacle in your path. 🌸May this festive day fill your hearts with love and your homes with positivity, creating cherished memories with family and loved ones. 🐘
Contact Info: 📲 +91 9791747274 🔗 http://www.fenplastindia.com 📧 [email protected]
This Vinayagar Chaturthi🐘, let’s welcome Lord Ganesha with devotion and gratitude🙏✨. May His divine presence remove hurdles, guide us with wisdom, and shower our homes with peace, harmony, and prosperity. Wishing everyone a joyful and blessed celebration with family and friends. 🌸
Contact us today! 🔗 http://www.prasanthdewatering.com 📧 [email protected] 📧 [email protected] 📲 +91 9840889926
వినాయకుని పక్కన ఇలాంటి శిల్పాలను ఎందుకు చెక్కారు? దాని అవసరం ఏంటి?
Hey guys, ఇక్కడ ఉన్న గణేష్ శిల్పం మీరు చూడవచ్చు. ఇది బేలూరు గుడిలో ఉన్న ఒక interesting అయిన శిల్పం. వినాయకుడు చాలా బలమైన దేవుడు, మనం ఎప్పుడూ చూసే విధంగానే, ఇక్కడ కూడా ఆయనికి, ఏనుగు ముఖం అలానే కుండా లాగ ఉన్న బొడ్డు ఉంది, కానీ అతను దేనిపైన నిలబడి ఉన్నారో చూడండి. అతను ఒక చిన్న ఎలుక పైన నిల్చున్నారు. అతని beltను చూడండి, అది ఏంటని మీకు తెలుస్తుందా? అది ఒక పాము.
అతను ఒక చిన్న ఎలుక పైన నిల్చొని dance ఆడుతున్నారు. కానీ, ఇక్కడే చాలా interesting అయిన ఒక విషయం ఉంది. నేను నా వేళ్లను, దీని లోపల పెట్టగలుగుతున్నాను చూడండి. And ఈ side చూడండి, దీన్ని ఎవరో విరిచేసారు, దాదాపు దీన్ని పూర్తిగా విధ్వంసం చేసారని చెప్పాలి! ఇది ఎంత గోరం తెలుసా, ఎందుకంటే ఇది ఎంత బాగుందో చూడండి. మీరు ఇక్కడ touch చేస్తే ఇది చాలా smoothగా ఉంటుంది, దీని లోపల బాగా polish చేశారు. ఒకప్పుడు దీని లోపల రాయితో తయారు చేసిన ఒక ball ఉండుంటుంది, ఈ side కూడా అదేలాంటి ball ఉండేది.. ఇక్కడ మీరు, దీనిని బాగా చూడగలరని అనుకుంటున్నాను.
రోజు ఈ ballను తిప్పుతూ ఉంటే, ఆ place చాలా roughగా damage అవుద్ది కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ballను తిప్పుతూ ఉండేవాళ్ళంట. కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళు దానిని విరిచేసారు, ఒకవేళ ఆ ballను వాళ్ళు బయటకు తీయాలని ప్రయత్నించుంటారు, అందుకే ఇది విరిగిపోయుంటది. గణేశుడు పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్రహ్మచారి అని, అతను జీవితమంతా ఒంటరిగానే ఉన్న దేవుడని మన అందరికి బాగానే తెలుసు. మీరు అతని పక్కనే ఉన్న, ఒక శృంగార శిల్పాన్ని చూడవచ్చు.
ఇది నాకు నిజంగా చాలా interesting గా ఉంది. ఇక్కడ, ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకోవడం అలానే romance చేసుకోవడం మీరు చూడవచ్చు. ఆ తరువాత ఈ వైపు, ఆ శృంగారానికి ఫలితాన్ని చూడవచ్చు, అంటే ఈ శిల్పంలో ఈమెకు ఒక బిడ్డ జన్మించింది. ఇలా ఒక బ్రహ్మచారిగా ఉన్న దేవుడి పక్కనే, మనం ఇలాంటి శిల్పాలను చూస్తున్నాము. దీని యొక్క పూర్తి అర్ధం ఏంటని, నాకు అర్ధం కాలేదు కానీ, ఇది నిజంగా చాలా interestingగా ఉంది. ఈ balls, విరిగిపోయిన ఈ వస్తువులు, ఒక బ్రహ్మచారి దేవుడు, శృంగార శిల్పాలు అలానే బిడ్డ జన్మించడం వీటన్నిటిని మీరు ఇక్కడ చూస్తున్నారు.
బహుశా దీని నిజమైన రహస్యం ఇక్కడ ఉందేమో. ఇక్కడ మీరు దేన్నీ చూస్తున్నారో తెలుసా? ఒకవేళ మీ జీవిత అర్ధానికి ఒక కీలకం ఇందులో దాగి ఉండొచ్చు? ఈ వీడియో మీకు నంచిందని అనుకుంటున్నాను, నేను మీ ప్రవీణ్ మోహన్, వీడియో చూసినందుకు చాలా thanks, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, అలానే ప్రతీ ఒక update కోసం కింద ఉన్న bell buttonని click చేయండి ఈ వీడియోని like చేయండి and మీ friends కి share చేయండి, నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. Bye!
- Praveen Mohan Telugu
#ganapathibappa #bajarangdal #hindu https://www.instagram.com/p/B19Dbm9nC3n/?igshid=1nis8vjb7pt0y