తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్ గా మార్చగలరా?
తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్ గా మార్చగలరా? RevanthReddy #politicalNews #korada,com
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తెలుగు రాష్ట్ర సమితి అని మారుస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యాలపై టీడీపీ నేత రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీ పేరు తర్వాత, ముందు తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్ అని మార్చాగలరా అని ఆయన కేటీఆర్కు సవాల్ చేశారు. ఇక ఏపీలో పోటీ చేస్తా అన్న కేటీఆర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. భీమవరం లేదా కేసీఆర్ మూలాలున్న విజయనగరంలో కేటీఆర్ పోటీ చేసినా తమకు అభ్యంతరం…
View On WordPress











