తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు దొరకింది. మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది. వైద్య రంగంలో మొదటి సారి గిన్నిస్ రికార్డు లభించింది. ఎంఎన్ జే క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించింది. Telangana government MNJ hospital enters Guinness Book of World Records









