Errana poet of Mahabharatam
Errana poet of Mahabharatam | Prakasam District
ఇతిహాసమైన మహాభారతాన్ని సామాన్య పామర జనానికి అర్ధమయ్యే విధంగా రచించిన మహాకవి ఎఱ్రన. మహాభారతంలోని కీలకాంశామైన అరణ్యపర్వాన్ని తెలుగులోకి అనువదించిన ఘనత ఎఱ్రన సొంతం. క్రీ.శ. 1260 నుంచి 1350 కాలానికి చెందిన ఎఱ్రన ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో జన్మించారు. బహుభాషా దూరంధారుడైన భీమన్న మునిమనమడు ఎఱ్రన. తన పాండిత్య వైదిషయంతో కరాపర్తీ ఆగ్రహారంలో భాగస్తుడయ్యాడు. ఎఱ్రన సంస్కృత మహాకావ్యాలను ఆవాపోసనా పట్టాడు. సంస్కృతానికి మూలమైన వ్యాసమహాభారతంపై దృష్టి సారించాడు. Read more about Errana










