కవి కోకిల.... జాషువా-ఇంద్రగంటి మధుసూదన్ రావు
కవి కోకిల…. జాషువా-ఇంద్రగంటి మధుసూదన్ రావు
కవి కోకిల…. జాషువా–ఇంద్రగంటి మధుసూదన్ రావు
తే.గీ.. కులమతాంతర భావ పంకిలముచేత సడలినట్టి సమాజ కాసారమందు జననమందినాడవు జలజంబువోలె కవికులాగ్రజ జాషువా కవివరేణ్య!! తే.గీ.. మూఢవిశ్వాస రక్కసి బొబ్బలిడగ కలము ధనువును చేబూని కరమునందు విసిరి కవితాశరములను విరివిగాను కడపనెంచితీవు కవన కదనమందు తే.గీ.. ఆలయంబున జొరకుండనాంక్షలుండ శివుని…
View On WordPress














