నేడు ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్ష. గ్రూప్-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 24,500 మంది 82 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయబోతున్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు. అభ్యర్దులు హాల్ టికెట్, గుర్తింపు కార్డ్ తో గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరు కావలసినదిగా అధికారులు సూచించారు.
Read the full article














