మేరా ఇస్రో మహాన్..! చరిత్ర సృష్టించిన ఇస్రో
isro-successfully-test-fires-gslv-mark-3d1-mission #isro #gslv #gsat #sucess #information #launch #gsat19 #space #modi #communication #internet #koradanews
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష ప్రయోగంలో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరి కోట నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి ప్రవేశపెట్టిన GSLV MARK 3D 1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని GSLV MARK3 D 1 రాకెట్.. విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 16 నిమిషాల 20 సెకన్లలో జీశాట్ 19ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు…
View On WordPress















