శివుడు మన్మథుడిని ఎందుకు చంపాడు?
శివుడిపై మన్మథ బాణం సంధించిన కారణంగా మన్మథుడిని చంపినట్టు కథ. కాకపోతే ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో గుర్ చరణ్ దాస్ కాలమ్ చదివాక నాకర్థమైన విషయం ఏందంటే అది రెండు రకాల ఫిలాసఫీల మధ్య పోరాటం.
శివుడు బూడిద పూసుకొని, తోలు కప్పుకొని ఉండే సన్యాసి. ఈ ఇహ పర సుఖాలు అనేవి మిథ్య అనే ఫిలాసఫీని నమ్మే వాళ్లకి ప్రతిరూపం.
మన్మథుడు మోక్ష మార్గానికి కామం అసలు సిసలు దారి అనే స్కూల్ కు చెందిన వాడు. అంటే ఒకరకంగా చార్వాక…
View On WordPress













