Harish Shankar : నా దేవుడు ఆయనే.. కష్టాల్లో కుంగిపోతే ఆదుకున్నారు.. హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్..
పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “Ustaad Bhagat Singh” ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీని ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు Harish Shankar పవన్ కళ్యాణ్ గురించి భావోద్వేగంగా…














