లో దుస్తుల్లో బ్లూటూత్ తో హైటెక్ కాపీయింగ్.
#hitechcopyingwithblutooth#
హైటెక్ కాపీయింగ్ పాల్పడుతూ పట్టుబడ్డాడు ఓ యువకుడు. ‘జెన్ కో’లో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షకు అంబర్ పేట్ కు చెందని జి. అంజిబాబు అనే యువకుడు హాజరయ్యాడు. అయితే అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడేందుకు ప్రయత్నించాడు. లో దుస్తుల్లో బ్లూటూత్ పెట్టుకుని దాని సాయంతో ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటుండగా, అతని ఇన్విజిలేటర్ గమనించాడు. దీంతో ఆయన అంజిబాబును తనిఖీ…
View On WordPress










