జయలలిత ఆస్తిపై GHMC కఠిన చర్య.. భవనం సీజ్
హైదరాబాద్‌లో దివంగత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. Greater Hyderabad Municipal Corporation (GHMC) ఈ చర్యను ఆస్తి పన్ను బకాయిల కారణంగా చేపట్టింది. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనానికి 2017 సంవత్సరం నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. యూసఫ్‌గూడా సర్కిల్ పరిధిలోకి వచ్చే ఈ ఆస్తిపై పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు…













