హైదరాబాద్ మెట్రోపై కీలక నిర్ణయం… ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమైన రవాణా సదుపాయంగా నిలిచిన మెట్రో రైలు వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో నగర రవాణా వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం…













