I don't Care: దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టినా దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమం ద్వారా 2021 ఖరీఫ్ సీజన్...














