Induction Stove: ఎఫెక్ట్ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
దేశవ్యాప్తంగా ఇటీవల ఇండక్షన్ స్టవ్‌లకు భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా చాలా మంది ప్రజలు ప్రత్యామ్నాయ వంట సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీంతో సాధారణ కుటుంబాలతో పాటు హోటల్ యజమానులు కూడా ఇండక్షన్ కుక్‌టాప్‌లను కొనుగోలు చేయడం…













